Thursday, 5 November 2026

March 2023

వార్తలు

సీఎల్పీ నేత బట్టి పాదయాత్రలో పాల్గొన్న శ్రీధర్ బాబు

 జనం సాక్షి, మంథని : అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజరహత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి…

వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడంతో

  ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా   పెద్దవంగర మర్చి 17(జనం సాక్షి ) ప్రేమించి పెళ్లి చేసుకో క పోవడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా శుక్రవారం మండలంలో ఉప్పరిగూడెం గ్రామంలోని హన్మకొండ పట్టణానికి…

వార్తలు

పట్టణం పలు వార్డులో ఘనంగా ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర

  పాల్గొన్న డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి   భువనగిరి టౌన్ (జనం సాక్షి):– 9,25,మరియు 26 వ వార్డులలో హాత్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య…

వార్తలు

ధ్వజస్థంభ ప్రతిష్టాపన ఉత్సవాల్లో జెడ్పీ చైర్మన్‌

 జనంసాక్షి, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో దేవతామూర్తి, ధ్వజస్థంభ ప్రతిష్టాపన ఉత్సవాల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పాల్గొన్నారు. ప్రతిష్టాపన ఉత్సవాలకు హజరైన జెడ్పీ చైర్మన్‌కు…

వార్తలు

రోడ్డు ప్రమాదం ఒకరు మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలు

జనంసాక్షి, మంథని : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మంథని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాపాక మధుకర్ (32) తన భార్య రాపాక సౌజన్య (28), తన బాబాయ్ కుమారుడు…

వార్తలు

తల్లిదండ్రులు లేని పేద అమ్మాయి వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన ఎంపిటిసి దంపతులు

 జనం సాక్షి, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు పొలంసమ్మయ్య – కీర్తిశేషులు నరసమ్మ ఏకైక పుత్రిక లావణ్య- విష్ణువర్ధన్ వివాహానికి మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల…

వార్తలు

సామూహిక పూజలు మంచి సత్ఫలితాలు ఇస్తాయి

– పేరపల్లిలో బొడ్రాయి ప్రతిష్టాపన, పోచమ్మ కొలుపు లో పాల్గొన్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనం సాక్షి, కమాన్ పూర్ : మన పూర్వీకులు పాటించిన ఆచారాలు ఆధ్యాత్మికత పెంపుకు తోడ్పాటునందిస్తాయని పెద్దపల్లి జిల్లా పరిషత్‌…

వార్తలు

మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తా..! – కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు తెలిపారు. శుక్రవారం కమాన్ పూర్ లోని…

వార్తలు

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు

 జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్ధిపల్లె గ్రామ శ్రీ అభయాంజనేయ సహిత, శివపంచాయతన సహిత, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవములో శుక్రవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్…

వార్తలు

10,26 వ వార్డులో ఘనంగా ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర

  పాల్గొన్న డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోత్నక్ ప్రమోద్ కుమార్ భువనగిరి టౌన్ (జనం సాక్షి):– 10 మరియు 26 వ వార్డులలో హాత్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది*…