విద్యార్థి జీవితంలో చెలగాటం ఆడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జనం సాక్షి జోగుపేట ఆందోల్ ఆందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చదువు రాని బండి సంజయ్ పసలేని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రమతిష్టం చేస్తున్నారని ఆందోళన ఎమ్మెల్యే చంటి…









