Wednesday, 4 November 2026

April 2023

వార్తలు

కేసీఆర్ అందరివాడుదడ్గి సర్పంచ్ ఆకుల సాయిలు

              బిచ్కుంద ఏప్రిల్ 20 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గల పెద్ద దడ్గి గ్రామంలో గురువారం నాడు షాదీ ముబారక్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా…

వార్తలు

బిఎల్అర్ జోడోయాత్రకు అపూర్వ స్పందన 13వ రోజుకు చేరిన హాత్ సే హాత్ జోడో యాత్ర

          మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ మండలం బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు  పొదిల శ్రీనివాస్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) నిర్వహిస్తున్న 2వ విడత హాత్ సే హాత్ జోడో యాత్ర …

వార్తలు

అంజనిలో అరుణతార ఇంటింట ప్రచారం

          జుక్కల్, ఎప్రిల్20, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్ గల్ మండలం అంజనీ గ్రామం , అంజనీ తండాలో గురువారం కామారెడ్డి జిల్లా బిజేపి అద్యక్షురాలు, జుక్కల్ మాజి ఎమ్మెల్యే…

వార్తలు

పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్

            వికారాబాద్ జిల్లా:కొడంగల్కొడంగల్ కార్యాలయంలో “కొత్తపల్లి” మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య S/0 బసప్ప కు రూ.60,000/-(అరవై వేల రూపాయలు)సీఎం సహాయనిధి చెక్ ని అందజేసిన ఎమ్యెల్యే పట్నం…

వార్తలు

కొడంగల్ నియోజకవర్గం నందరం గ్రామంలో హార్ట్ సే హాత్ జోడు కార్యక్రమ భాగంలో కాంగ్రెస్ కార్యకర్తలు

                తాలూకా యువజన నాయకులు బంటు రాజ్ గోపాల్ రాజశేఖర్ రెడ్డి కౌడీడు సుంకరివెంకటప్ప మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు

వార్తలు

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్రంలో మొదటి స్తానం- రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి

            కామారెడ్డి ప్రతినిధి ఏప్రిల్ 20 (జనంసాక్షి);జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు.…

వార్తలు

సాయి కృప డిగ్రీ పీజీ కళాశాల  విద్యార్థులు వీడ్కోలు

                .భువనగిరి టౌన్ జనం సాక్షి శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా డిగ్రీ విద్యార్ధుల వీడ్కోలు కార్యక్రమంఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా…

వార్తలు

కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన మాజీ సర్పంచ్ జంగయ్య ..

.           భువనగిరి టౌన్ (జనం సాక్షి):— తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా సంక్షేమం అభివృద్ధి లో భాగంగా కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా…

వార్తలు

సీఎల్పీ భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతం చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశంయాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్

          భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):–పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర, భువనగిరి నియోజకవర్గాoలో  మే 1వ తేదీన ప్రారంభమవుతుంది, ఈ కార్యక్రమాన్ని విజయవంతం…

వార్తలు

చలివేంద్రం ఏర్పాటు

            భువనగిరి రూరల్ ఏప్రిల్, 20 (జనం సాక్షి) భువనగిరి మండలంనాగిరెడ్డిపల్లి గ్రామంలో శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి తాపం…