నర్సరీ, ఉపాధి హామీ పనులను పరిశీలించిన సీఈఓ విద్యాలత
టేకులపల్లి, ఏప్రిల్ 19( జనం సాక్షి): టేకులపల్లి మండలం లో గ్రామపంచాయతీలు నిర్వహిస్తున్న నర్సరీలను, గ్రామీణ ఉపాధి హామీ పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి విద్యాలత బుధవారం తనిఖీ…









