విద్యార్థుల సమస్యలను ప్రశ్నిస్తే జైలుకా గురునానక్ విద్యార్థుల సమస్యను తీర్చాలని నిరసన చేస్తే జైలుకు… పంపుతారా విద్యార్ధులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదు. ఏబీవీపీ కార్యదర్శి చింతకాయల ఝాన్సీ
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మే10(జనంసాక్షి):-అనుమతి అర్హత లేకుండా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీనిధి,గురునానక్ యూనివర్సిటీలో గుర్తింపును రద్దు చేయాలని ,4000 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని…








