మూడవ విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలి – జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన -టియుడబ్ల్యూజే నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్
వికారాబాద్ రూరల్ జూన్ 27 ( జనం సాక్షి ) వికారాబాద్: మూడో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని టి యు డబ్ల్యు జె (ఐజెయు)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి నీ కలిసి…










