ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
హుజూర్ నగర్ జూన్ 26 (జనంసాక్షి): పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టిడిపి నల్లగొండ పార్లమెంట్ అధికార ప్రతినిధి సోమగాని నరేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్…










