యువత క్రీడారంగంలో రాణించాలి ఏఎస్పి సంకీర్త్
ఏటూరు నాగారం(జనంసాక్షి) జూన్15.ఈ రోజు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏటూర్ నాగారం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గురువారం వాలీబాల్ క్రీడ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏటూర్ నాగారం ఏఎస్పీ సంకీర్త్ ముఖ్య అతిథులుగా…










