Tuesday, 3 November 2026

July 2023

వార్తలు

జాతీయ ఆహార భద్రత పథకం కింద కందుల పంపిణీ -వ్యవసాయ మండల అధికారి రాధ.

గద్వాల నడిగడ్డ, జులై 4 (జనం సాక్షి);జాతీయ ఆహార భద్రత పథకం కింద వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామ రైతులకు ప్రతి రైతుకు 4 కేజీల కందులను మంగళవారం వడ్డేపల్లి వ్యవసాయ అధికారిని రాధ ఉచితంగా పంపిణీ…

వార్తలు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరట యోధుడు తొలి అమరుడు దొడ్డి

;-ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి ;–సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొట్టెపాక రవి పిలుపు ;–హన్మకొండ ప్రతినిది జులై 4 జనంసాక్షిదామెర మండలంలోని ఓగులాపూర్ శివార్ భూ పోరాట కేంద్రంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా వర్ధంతి…

వార్తలు

పేదల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మేల్యే ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ గారు అన్నారు

జనం సాక్షి ప్రతినిధి మెదక్మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పరిధిలోని 80 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైనరూ.46,40,000/- విలువ చేసే చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల…

వార్తలు

దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి

గద్వాల నడిగడ్డ, జులై 4 (జనం సాక్షి);తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేసిన దొడ్డి కొమరయ్య ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అన్నారు.మంగళవారం…

వార్తలు

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి.. హ‌ర్షం వ్య‌క్తం చేసిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. ఆరిజెన్ ఫార్మా సంస్థ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఫార్మా సంస్థ‌ జీనోమ్ వ్యాలీలో 40 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి…

Featured News

దేశంలో ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి తలసాని

హైదరాబాద్‌: దేశంలో ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయంత అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రభుత్వ ఆర్థిక సాయం చెక్కులను అందజేసిన సందర్భంగా…

Featured News

రాష్ట్ర‌ప‌తి ముర్ముకు ఘన స్వాగ‌తం ప‌లికిన సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్ : రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు.. హాకీంపేట్ విమానాశ్ర‌యంలో గ్రాండ్ వెల్క‌మ్ ద‌క్కింది. అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి ముగింపు ఉత్స‌వాల్లో పాల్గొనేందుకు ఆమె హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైతో పాటు మంత్రులు ..…

Featured News

వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్: వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ ఆక్ట్, ఆర్టికల్…

వార్తలు

ఘనంగా పూర్ణిమ వేడుకలు పూర్ణాహుతి తో ముగిసిన పూజలు

శివ్వంపేట జూలై 3 జనంసాక్షి : గురు పూర్ణిమ వేడుకలను పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రమైన శివ్వంపేట లో కొలువైన భగలాముఖీ శక్తి ఫిఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగలాముఖి అమ్మవారి ఉపాసకులు ట్రస్ట్ చైర్మన్ శాస్త్రల వెంకటేశ్వర…

వార్తలు

మానవత్వం చాటుకున్న శ్యామకూరి శ్రీనివాస్- అరుణ గౌడ్ దంపతులు రిజిస్ట్రేషన్ చేయించమని 9000/- ఆర్థిక సహాయం

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై 03.ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ ద్వారా అవసరం ఉన్నవారికి రక్తదానం మరియు ఆపదలో ఉన్న వారికి దాతలు ద్వారా ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నారు. దీనిని రిజిస్ట్రేషన్ చేయించాలి అని గ్రూప్ లో జరిగిన చర్చ ను చూసి…