పంచాయతీకార్మికుల సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమం ఆగదు : సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్
శామీర్ పేట్, జనం సాక్షి : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్ అన్నారు. మంగళవారం శామీర్ పేట్ మండల పరిషత్ లో ఎంపీపీ ఎల్లు భాయి…










