ఎస్ఐ నుండి సిఐ లు గా పదోన్నతి పొందిన సి ఐ లను అభినందించిన జిల్లా ఎస్పీ కె నరసింహ
(మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి) మహబూబ్ నగర్ జిల్లా లోని నలుగురు ఎస్ఐ లకు సిఐ లుగా పదోన్నతి పొందారు . ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ కె నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు . 2009…










