పురుగుల మందు డబ్బాతో రైతు అభ్యర్థన… సర్ది చెప్పిన అదనపు కలెక్టర్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. 24. (జనంసాక్షి). అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయిన అన్నదాత పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి హాజరయ్యారు. సమస్యను పరిష్కరించాలని వేడుకోవడంతో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సర్ది చెప్పడంతో శాంతించారు.…










