Monday, 2 November 2026

July 2023

తెలంగాణ

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం.

దౌల్తాబాద్ జూలై 31, జనం సాక్షిదుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామానికి చెందిన పసులది రాజయ్య అనారోగ్యంతో మరణించాడు వారి కుటుంబాన్ని గ్రామ ఉప సర్పంచ్ స్వామి, బిజెపి…

తెలంగాణ

అనాధ ఆశ్రమంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ ఇంటివెనుక అరుణ్. మోమిన్ పేట జూలై 31 జనం సాక్షి బహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ యువ నాయకులు ఇంటివెనుక అరుణ్…

తెలంగాణ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో కౌటాల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మధుకర్

చింతలమానేపల్లి ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్, బెజ్జూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కలు అందజేశారు. ఈ…

తెలంగాణ

పంచాయితీ కార్మికుల సమ్మె కు మద్దతు గా జనసేన

భైంసా రూరల్ జనం సాక్షి జూలై31 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితి కార్మికులు గత 26 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం దీన్ని జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్…

తెలంగాణ

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ తుప్ప ఆనంద్ వికారాబాద్ రూరల్ జూలై 31 జనం సాక్షి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య…

తెలంగాణ

అభివృద్ధి చేస్తున్న పాలకవర్గాన్ని విమర్శించడం తగదు.

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను ఖండించిన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు. సిరిసిల్ల బ్యూరో. జులై 31. (జనంసాక్షి). రోజుకోసారి ప్రెస్ మీట్ పెడుతూ సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి…

తెలంగాణ

ఆత్మకూరు నగేష్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

మెగా జాబ్ మేళాకు అనుీయమైన స్పందన ఆత్మకూరు నాగేష్ సేవలు అభినందనీయం మెగా జాబ్ మేళా తో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు అండగా ఆత్మకూరు నాగేష్ ఫౌండేషన్ టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా…

తెలంగాణ

ఆగస్టు 3న వికారాబాద్ పట్టణానికి మందకృష్ణ మాదిగ రాక

మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ పి ఆనంద్ మోమిన్ పేట జూలై 31 జనం సాక్షి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్లు…

తెలంగాణ

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుల వినతి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 31,(జనంసాక్షి) అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం…

తెలంగాణ

చిలప్ చేడ్ ఎస్సైగా షేక్ మహబూబ్.

చిలప్ చేడ్/జులై/జనంసాక్షి :- చిలప్ చేడ్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన షేక్ మహబూబ్ ఈయన సిద్దిపేట జిల్లా రాయపోల్ పిఎస్ లో విధులు నిర్వహించగా బదిలీపై మెదక్ జిల్లా చిలప్ చేడ్ మండల ఎస్సైగా బాధ్యతలు…