Thursday, 5 November 2026

July 2023

తెలంగాణ

అన్ని రంగాల్లో సూర్యాపేట జిల్లా అభివృద్ధి- మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హయాంలో సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సూర్యాపేట మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్ అన్నారు.జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్…

తెలంగాణ

ప్రభుత్వ జూనియర్ కళశాల లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి మహిళ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ జులై 19( జనం సాక్షి): పట్టణంలో ని జూనియర్ కళశాల లో విద్యార్థులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని మహిళ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ జ్యోతి పండాల్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆర్య సమాజ్ మందిర ఆవరణలో…

తెలంగాణ

మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు…

ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం లైబ్రరీ మరియు కమ్యూనిటీ హాల్ స్థలం మంజూరు కొరకు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్ ఆధ్వర్యంలో సంక్షేమ…

తెలంగాణ

మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని త్రివేణి గార్డెన్స్ లో నిర్వహించిన మంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డిని తెలంగాణ…

తెలంగాణ

నాగారం మున్సిపల్ నూతన కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర కుమార్

కీసర , జనం సాక్షి : నాగారం మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా జి . రాజేంద్ర కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి , వైస్ చైర్మన్ బండారి మల్లేష్…

తెలంగాణ

18 నుండి 29 సంవత్సరాల వయసు గలవారివి ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పేర్లను నమోదు చెయ్యాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 19 (జనం సాక్షి); 18 నుండి 29 సంవత్సరాలు వయస్సు గల వారు అందరు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసి,ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయాలనీ, శిక్షణా కార్యక్రమాన్ని…

తెలంగాణ

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు – రాయపర్తి ఎస్సై విజయ్ కుమార్

రాయపర్తి,జులై19(జనంసాక్షి):మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఇళ్లల్లో నుండి ఎవరు బయటకు రావద్దని,అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని,పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని,చెరువులు,బావులు,వాగులు,కాలువల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు,గోడలు,చెట్లకు దగ్గరగా వెళ్లరాదని,కరెంట్…

తెలంగాణ

డబుల్ రోడ్ల నిర్మాణం కోసం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 19 (జనం సాక్షి) హైదరాబాద్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కలిసి దేవరకద్ర నియోజకవర్గంలోని పలు…

తెలంగాణ

షీ టీమ్స్, సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన సదస్సు 

*పెన్ పహాడ్ జూలై 18 (జనం సాక్షి) : జిల్లా ఎస్పీ యస్ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి డిఎస్పి పరికే నాగభూషణం సూచనలతో స్థానిక ఎస్ఐ వెంకన్న సహకారంతో మంగళవారం మండల కేంద్రం…

తెలంగాణ

ఆరుతడి పంటలకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ బాబు..

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతరి పంటలు పామాయిల్ తోటల ఏర్పటు తో మంచి ఆదాయం పొంద వచ్చు అని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ అన్నారు. స్థానిక వ్యవసాయ…