లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఐటిడిఏ,పీఓ.అంకిత్
ఏటూరునాగారం(జనం సాక్షి).జులై19. మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏటూరునాగారం అంకిత్, జీడివాగు లోతట్టు ప్రాంతాన్ని సందర్శించి వాగులో నీటి మట్టాన్ని పరిశీలించి క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించాలని తహశీల్దార్‌ను ఫోన్‌లో ఆదేశించారు. షాపల్లి…










