Thursday, 5 November 2026

July 2023

తెలంగాణ

వర్షానికి కూలిన తరగతి గది సెలవు దినం కావడంతో తప్పిన పెను ప్రమాదం

  ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల భవనం లోని ఓ తరగతి గది నేలమట్టమయింది . ఆదివారం పాఠశాలకు సెలవు కావడం వల్ల…

జిల్లా వార్తలు

పట్టణ ప్రయాణికులకు శుభవార్త టౌన్ బస్ పాస్ నెలకు 500

మిర్యాలగూడ, జనం సాక్షి. పట్టణ పరిధిలోని పల్లె ప్రాంతాల నుండి ప్రతిరోజు టౌన్ కు వచ్చే వారికి వీలుగా టిఎస్ఆర్టిసి కొత్త పథకం ప్రవేశపెట్టింది.. మిరియాల పట్టణం నుండి చుట్టూరా ఐదు కిలోమీటర్ల లోపల గ్రామాల నుండి మిర్యాల…

తెలంగాణ

ఎర్రవల్లిలో లో ఉచిత హోమియో వైద్య శిభిరం

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామంలో సోమవారం హంస హోమియోపతి మెడికల్ కాలేజీ క్షీరసాగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిభిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్య బిక్షపతి,…

తెలంగాణ

గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి :బీఎస్పీ నాగార్జున సాగర్ ఇంచార్జ్ ఆదిమల్ల వెంకటేష్

తిరుమలగిరి (సాగర్) ,జూలై 17 (జనం సాక్షి): గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని బిఎస్పీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ అన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు 12 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ…

కరీంనగర్

రంగంపేట గ్రామంలో బూత్ కమిటీల ఇంచార్జీల నియామకం

వీర్నపల్లి, జూలై 17 (జనంసాక్షి): సోమవారం రోజు రంగంపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ ఇంఛార్జిలను బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బూత్ కమిటీల ఇంచార్జిలుగా పొన్నం దేవరాజు, నక్క కళ్యాణ్, భుక్య దేవ్, పూర్ణ చందర్, శంకరయ్య…

తెలంగాణ

రాధమ్మ దశదినకర్మలో బలగం బృందం

    వరంగల్ ఈస్ట్, జూలై 17 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని కరీమాబాద్ కాముని పెంట ప్రాంతానికి చెందిన శ్యామంతుల రాధమ్మ ఇటీవల మృతి చెందింది. అయితే సోమవారం ఆమె దశదిన కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా…

ఆదిలాబాద్

విద్యారంగ సమస్యలను పరిష్కరించండి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.

  భైంసా రూరల్ జూలై17 జనం సాక్షి: ముధోల్ నియోజకవర్గం లోని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) అధ్వర్యంలో ఈరోజు ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డి గారికి , దెగాం…

తెలంగాణ

సఫాయి కార్మికుని అవతారం ఎత్తిన సర్పంచ్.

                సఫాయి కార్మికుల సమ్మెతో గ్రామాల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం . రోజువారీ కూలీ 700 నుండి 1000 వరకు డిమాండ్ చేస్తున్న తాత్కాలిక కూలీలు .గ్రామ…

తెలంగాణ

సఫాయి కార్మికుని అవతారం ఎత్తిన సర్పంచ్.

దౌల్తాబాద్ జూలై 17 , జనం సాక్షి. • రోజువారీ కూలీ 700 నుండి 1000 వరకు డిమాండ్ చేస్తున్న తాత్కాలిక కూలీలు • గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతతో సపాయి కార్మికుని అవతారం ఎత్తిన సర్పంచ్.  గ్రామ…

కరీంనగర్

ధర్మపురి మున్నూరుకాపు నూతన అధ్యక్షుడిగా చీపిరిశెట్టి రాజేష్

        ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో అధ్యక్ష పదవికి పోటాపోటీ ఎన్నిక జరగగా అధ్యక్షుడిగా చీపిరిశెట్టి రాజేష్ ఎన్నికయ్యారు.మొత్తం 519 ఓట్లలో…