అభివృద్దే ద్యేయంగా పనిచేస్తాం – ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
రామకృష్ణాపూర్, (జనంసాక్షి): ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో విస్తృత పర్యటన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 35…










