రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంది
కాసిపేట, 12 (జనం సాక్షి):రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుతును అందిస్తున్నామని ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. కాసిపేట మండలంలోని కొండాపూర్ యాపలో ఉచిత కరెంటుపై వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…










