Tuesday, 3 November 2026

August 2023

తెలంగాణ

రామన్నగూడెంలో తల్లి పాల వారోత్సవాలు

ఏటూరునాగారం(జనంసాక్షి)ఆగస్టు07. మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రం వద్ద తల్లిపాల వారోత్సవాలు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది.ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాబ్యాసం,అన్నప్రాసన, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ, ఉప సర్పంచ్ దోమల…

తెలంగాణ

సివిల్ ఎస్సైగా ఎంపికైన పాపటపల్లి గ్రామ నివాసి కొనకంచి అఖిల

రఘునాధపాలెం ఆగష్టు 07 (జనం సాక్షి ) మండల లో కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఓ రైతు బిడ్డ నిరూపించిన మహిళ. రైతు కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో తర్ఫీదు పొంది లక్ష్యాన్ని సాధించింది ఖమ్మం జిల్లా…

తెలంగాణ

గద్దర్ చిత్రపటానికి ఘననివాళులర్పించిన కాంగ్రెస్ శ్రణులు. – కార్యక్రమంలో పాల్గొన్న బట్టా విజయ్ గాంధీ.

బూర్గంపహాడ్ ఆగస్టు 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు డీసీసీ ఆదేశానుసారం తెలంగాణ ఉద్యమానికి పాటలద్వారా ప్రాణంపోసిన గుమ్మడి విట్టల్ రావు అలియాస్ గద్దర్ చిత్రపటానికి సోమవారం…

తెలంగాణ

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి -జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 7(జనం సాక్షి); ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి సమావేశం హాలు నందు…

తెలంగాణ

కోయగూడెం ఉపరితల గనిలో పర్యటించిన డైరెక్టర్

టేకులపల్లి, ఆగస్టు 7 జనం సాక్షి ): సింగరేణి డైరెక్టర్(పిపి) జి.వెంకటేశ్వర రెడ్డి, జిఎం సేఫ్టీ కార్పోరేట్ కే గురవయ్య, ఇల్లందు ఏరియా లోని కోయగూడెం ఉపరితలగనిలో పర్యటించారు. ఈ సందర్బంగా వారు ఓసి పని స్థలాలను సందర్శించి…

తెలంగాణ

గాయత్రి డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే 2023 వేడుకలు

కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 07 హైదరాబాద్ గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సగర్వంగా తన కొత్త కళాశాల గాయత్రి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ని ప్రారంభించింది.వారు 2023లో అప్ది బడ్డింగ్ స్టార్స్ థీమ్తో మొదటి ఫ్రెషర్స్ డే…

తెలంగాణ

భూవివాదం కారణంగా మనస్థాపనికి గురై వ్యక్తి మృతి

పెద్దవంగర ఆగష్టు 07(జనం సాక్షి ) పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామంలో దళితుడు జాజుల సంజీవ తన భూవివాదం కారణంగా మనస్థాపానికి గురై మృతి చెందాడు.వడ్డేకొత్తపల్లి గ్రామానికి చెందిన జాజుల సంజీవ కు అతడి పక్క పొలం వ్యక్తి…

తెలంగాణ

ధర్మపురి మండల కేంద్రంలో టిఆర్ఎస్ నుండి బీఎస్పీ లోకి పెద్ద ఎత్తున చేరికలు

ధర్మపురి (జనం సాక్షి) పట్టణ కేంద్రంలో తెనుగు వాడ సోమవారం ఉదయం టిఆర్ఎస్ ను వీడి బీఎస్పీలోకి యువత పెద్ద ఎత్తున చేరారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పనితనానికి ఆకర్షితులై పార్టీలో…

తెలంగాణ

కేజీబీవీ పాఠశాలకి ట్యూబ్ లైట్లు బహుకరణ

జనం సాక్షి,చెన్నారావుపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ పాఠశాలకి సమాచార పరిరక్షణ హక్కు చట్టం కమిటీ నుండి సాదబోయిన రాజు, జాటోతు యాకుబ్ లు పాఠశాలకి 10 ట్యూబ్ లైట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్…

తెలంగాణ

జూకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పోచంపల్లి రేఖ.

*చిట్యాల ఆగస్టు 7( జనంసాక్షి) జూకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పోచంపల్లి రేఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి మండల అధ్యక్షురాలు మెరుగు లక్ష్మి తెలిపారు .ఉపాధ్యక్షురాలుగా బుర్ర మానస,మొలుగూరి…