ప్రజాయుద్ధనౌక గద్దర్ కు ఘన నివాళి
జనం సాక్షి / కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో ప్రజా నౌక గద్దర్ మృతికి గ్రామస్తులు సంతాపం తెలిపారు. గుండెపోటుతో గద్దర్ చికిత్స పొందుతూ మృతి చెందగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు గ్రామ చావడిలో గద్దర్ చిత్రపటాన్ని ఏర్పాటు…










