బిజెపి పార్టీ ఎంపీటీసీ బిఆర్ఎస్ లో చేరిక
మల్దకల్ ఆగస్టు 7 (జనంసాక్షి) గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మల్డకల్ మండల కేంద్రానికి చెందిన బిజెపి పార్టీ ఎంపీటీసీ లక్ష్మన్నబిజెపి పార్టీని వీడి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో…










