విజయవంతంగా ఆదిత్య`ఎల్1.. తొలి భూకక్ష్య పెంపు
బెంగళూరు(జనంసాక్షి):ఇస్రో చేపట్టిన ఆదిత్య మిషన్ సూర్యుడి దిశగా దూసుకెళ్తున్నది. ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఆదిత్య ఎల్`1 కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మార్చారు. ఆదివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో తొలిసారిగా ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో కక్ష్యను మార్చినట్లు చెప్పింది.…










