ఆ ముగ్గురిలో మీరెవ్వరు..?
ఆ ముగ్గురు ప్రేమమూర్తులు ఆదర్శప్రాయులు దయార్ద్రహృదయులు ముగ్గురు ఒక్కరైతే వారే సంఘసంస్కర్తలు ఒకరు… ఎవరికే ఇబ్బంది వచ్చినా స్పందిస్తారు స్వచ్చందంగా సహాయాన్ని అందిస్తారు… వారే ఉత్తములు… కొందరు… కోటీశ్వరులైనా పిల్లికి కూడా బిక్షం పెట్టరు తాలి కట్టిన ఆలికి…









