Friday, 6 November 2026

September 2023

Featured News

హిందు ఉత్సవ సమితి వినాయక చందా 25వేలు .తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి) తాండూరులో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. ఆదివారం ఎన్.ఎస్పీ ట్రస్ట్…

Featured News

తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గo ఎన్నిక. జనగామ( జనంసాక్షి)సెప్టెంబర్18:తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రo ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వంచే రెగ్యులర్ అయిన అధ్యాపకులతో జనగామ జిల్లా టీజీఎల్ఏ-711 నూతన కార్యవర్గాన్ని…

వార్తలు

  తెలంగాణ సంక్షేమం దేశానికి ఒక దిక్సూచిగా: మంత్రి కొప్పుల.. ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణంలోని ఆదివారం ఉదయం ఎస్ హెచ్ గార్డెన్ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో తెలంగాణ…

Featured News

దేశం చూపు అటే.. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

` కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ` కొత్త పార్లమెంట్‌ ముందు జెండా ఆవిష్కరణ ` పాల్గొన్న రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ,లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ` దిల్లీలో అఖిలపక్ష భేటీ.. న్యూఢల్లీి(జనంసాక్షి): సోమవారం నుంచి…

Featured News

విశ్వకర్మ పథకం జాతికి అంకితం

` సంప్రదాయ వృత్తులకు ఆర్థిక చేయూత ` వాటిని కాపాడడమే లక్ష్యమన్న మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘పీఎం విశ్వకర్మ‘పథకాన్ని ఆదివారంనాడు ’విశ్వకర్మ జయంతి’  సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రారంభించారు. సంప్రదాయ కళాకారులకు…

Cover Story

విజయానికి ఆరు సూత్రాలు

` కాంగ్రెస్‌ కొత్త ఫార్ములా ` హస్తానికి అధికారం ఇవ్వండి ` తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ ` మోదీ, కేసీఆర్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం: ఖర్గే ` హవిూలు ఇస్తున్నాం.. అమలు చేసి తీరుతాం: రాహుల్‌…

Cover Story

మన అభివృద్ధి దేశానికి ఆదర్శం

` దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం దళిత బంధు ` కనీస అవసరాలకు సరిపోయేలా ఆసరా ` విప్లవాత్మక పథకం దళిత బంధు.. ` బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం ` రాష్ట్రంలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు `…

Featured News

ఎమ్మెల్యే సుధీరన్న.. గట్లెట్లబొయ్యిండు

హైదరాబాద్ (జనంసాక్షి) బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఓ ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ వనస్థలిపురంలో ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించగా… భాజపా కార్పొరేటర్ కొప్పుల…

Main

న‌మ్మ‌కానికి ప్ర‌తీక‌లు చేనేత‌లు

పాల‌కుర్తిలో ప‌ద్మ‌శాలీల సామాజిక భ‌వ‌నానికి నిధులు మంజూరు పాల‌కుర్తిలో కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ, న‌ల్లా న‌ర్సింహులు విగ్ర‌హాల ఏర్పాటు త‌న‌ను క‌లిసిన పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం నాయకులతో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు