రేషన్ కార్డు ఇవ్వని వారు..పథకాలు అమలు చేస్తారా? – బోగ శ్రావణి(జగిత్యాల బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి)
రాయికల్,నవంబర్ 21(జనంసాక్షి) మండలంలోని రామాజీపేట్, భూపతిపూర్ మరియు మూటపెళ్లి మరియు ఒడ్డెర కాలనీ గ్రామంలో గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి…










