ముగిసిన పోలింగ్..
` 77శాతం ఓటింగ్ నమోదు ` మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % పోలింగ్‌నమోదు మిజోరం(జనంసాక్షి):ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.…









