భారత ఆర్మీ నూతన అధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ
న్యూఢిల్లీ: తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే నుంచి ఈ నెల 30న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో…










