Monday, 2 November 2026

July 2024

Featured News

ఢల్లీిలో సీఎం రేవంత్‌ బిజీబిజీ

` కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌,ఖర్గే,ప్రియాంకలతో భేటీ ` నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభ గురించి చర్చ న్యూఢల్లీి(జనంసాక్షి):సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో బిజిబిజిగా గడుపుతున్నారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఆ…

Featured News

మూసి ప్రక్షాళనకు సహకరించండి

` నదీశుద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించండి ` రాష్ట్రానికి రావాల్సిన నిధుల్విండి ` కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సీఎం రేవంత్‌రెడ్డి ` జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు విడుదల చేయండి ` గ్యాస్‌ సబ్సిడీ ఓఎంసీలకు…

Cover Story

నేటి నుంచి సభాపర్వం

` అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం ` ఆగస్టు 2 వరకు కొనసాగే అవకాశం ` పోలీసుల మూడంచెల భద్రతతో నిర్వహణ ` అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న విపక్షాలు ` హామీల అమలుతో ధీమాలో రాష్ట్ర ప్రభుత్వం `…

Main

భద్రాచలం వద్దరెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం…

Featured News

లష్కర్‌ బోనాలు షురూ

` మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి.…

Featured News

మేడిగడ్డపై ఏంచేద్దాం?

` అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష ` హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ` నేటి ఎన్డీఎస్‌ఏ సమావేశం నేపథ్యంలో అధికారులకు సీఎం పలు సూచనలు ఢల్లీి(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు,కమిషన్‌ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌…

Featured News

వరద బాధితులను ఆదుకుంటాం

` పెద్దవాగును పరిశీలించిన మంత్రి తుమ్మల ` అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు కొట్టుకుపోవ డంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…

Featured News

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

` బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌ ` నీట్‌ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు ` బడ్జెట్‌లో మినహాయింపులు, సెక్షన్‌ 80సీ, 80డీలో మార్పులపై ఉత్కంఠ ` మోదీ 3.0 బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతనజీవుల ఆశలు హైదరాబాద్‌(జనంసాక్షి):పార్లమెంట్‌…

Cover Story

భద్రాచలం వద్ద జరభద్రం

మరో మూడు రోజులు భారీ వర్షాలు ` మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ` 43 అడుగులు దాటిన నీటిమట్టం ` జాతీయ రహదారిపైకి వరదనీరు.. ` ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు రాకపోకలు బంద్‌ ` గనుల్లో నిలిచిన బొగ్గు…

Main

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి…