Monday, 2 November 2026

August 2024

Featured News

బిజెపిలోకి చంపై సోరెన్‌ రాక

కమలం గూటికి లాగేయత్నంలో హిమంత్‌ బిశ్వశర్మ న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎఎం నేత చంపాయి సోరెన్‌ బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు సంకేతాలు అందాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత…

Featured News

సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

పది రోజుల పాటు కార్యక్రమం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

Featured News

అత్యాచారాలకు వెరవని మృగాళ్లు

నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం ముంబయి,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భార్రతికి గురిచేసింది. లైంగిక దాడులను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మహిళలపై అరాచకాలు…

Featured News

మహిళగా కవితకు ఆ హక్కు ఉంది

విచారణకు మరింత సమయం పట్టనుంది అప్పీల్‌ చేసుకున్న వ్యక్తి కస్టడీలో ఉండాల్సిన అసవరం లేదు తేల్చి చెప్పిన ద్విసభ్య ధర్మాసనం న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరీ…

Featured News

ఐదు నెలలుగా జైలులోనే కవిత

బెయిల్‌ వస్తుందా..రాదా అన్న ఉత్కంఠ జైలులో రెండుసార్లు ఆరోగ్య సమస్యలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్‌ వస్తుందో..రాదో.. అని గత…

Featured News

తెలంగాణ భవన్‌ వద్ద సంబరాలు

కుట్రపూరితంగా జైలులో పెట్టారన్న నేతలు సుప్రీంలో న్యాయం దక్కిందని వ్యాఖ్యలు హైదరాబాద్‌,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఏ…

Featured News

బెయిల్‌తో నిజామాబాద్‌లో జాగృతి సంబరాలు

పటాకులు కాల్చి స్వీట్లు పంచిన నేతలు నిజామాబాద్‌,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  ఢల్లీి లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత…

Featured News

అవును ..బిజెపిలో చేరుతున్నా!

జార్ఖండ్‌ మాజీ సిఎం చంపయ్‌ సోరెన్‌ వెల్లడి రాంచీ,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకుడు చంపాయ్‌ సోరెన్‌ సొంత పార్టీ పెడుతారా.. లేదంటే బీజేపీలో చేరుతారా..? అనే సందిగ్దానికి తెరపడిరది. తాను బీజేపీలో చేరాలని…

Featured News

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌

ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు దర్యాప్తు పూర్తి కావడంతో బెయిల్‌కు అర్హురాలు సుప్రీం ద్విసభ్య ధర్మాసం వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు…

Cover Story

తెలంగాణ ఆకాంక్షలకు అద్దంపడుతున్న ‘హైడ్రా’

` ఉద్యమకాలం నాటి ఎజెండా అమలుపరుస్తున్న రేవంత్‌ సర్కార్‌ ` సర్కారు జాగాల్లో పాగావేసిన అక్రమార్కులపై ఉక్కుపాదం ` నాడు గురుకుల్‌ ట్రస్ట్‌ భూములు, ల్యాంకోహిల్స్‌లోనూ చర్యలు ` ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత కూడా అప్పటి ఎజెండాలో భాగమే..…