Monday, 2 November 2026

August 2024

Featured News

టిడిపిలో చేరిన నూర్జహాన్‌ దంపతులు

కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్‌ అమరావతి,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు ఆమె…

సీమాంధ్ర

అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలు

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరిక విశాఖపట్టణం,ఆగస్టు 27(జనం సాక్షి):ఏపీలోని ఆర్థిక రాజధాని విశాఖలో అక్రమ నిర్మాణాలు చేపడితే హైదరాబాద్‌లో మాదిరిగా హైడ్రా తరహ చర్యలు మొదలు పెడుతామని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం విశాఖపట్నం లోని…

Featured News

ఒలంపిక్‌ సంఘాన్ని ప్రక్షాళన చేస్తాం: కేశినేని చిన్ని

విజయవాడ,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడారు. ఏపీ ఒలింపిక్‌ సంఘం ఇంకా వైసీపీ…

Featured News

ఓవైసీ బ్రదర్స్‌కు బెదరవద్దు

అక్రమాల కూల్చవేత కొనసాగించాలి రేవంత్‌కు పూర్తి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవటం అభినందనీయమని కొని…

Featured News

కవితకు బెయిల్‌పై బండి విపరీత వ్యాఖ్యలు

కోర్టు ధిక్రణగా పరిగణించాలన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి): ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు…

Featured News

అందరికీ రుణమాఫీ జరిగితీరుతుంది

రైతులకు మరోమారు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మం,ఆగస్టు 27  (జనం సాక్షి):  రుణమాఫీ కాని రైతులు అధైర్య పడవద్దని, అందరికీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మరోమారు స్పష్టం…

Featured News

కాళేశ్వరం అవినీతిపై కొనసాగుతున్న విచారణ

రాప్ట్‌ కింద పలు సమస్యల వల్లనే కుంగుబాటు పొంతనలేని సమాధానాలపై కమిషన్‌ ఆగ్రహం హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి): కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ…

Featured News

వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్‌

రుషికొండ భవనాలపై సిఎం చంద్రబాబు దృష్టి విశాఖలో డంపింగ్‌ యార్డును పరిశీలించిన నారాయణ విశాఖపట్టణం,ఆగస్ట్‌27 (జనం సాక్షి):  వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్‌…

Featured News

అన్న క్యాంటీన్లపై వైకాపా దుష్పచ్రారం

సోషల్‌ విూడియా ప్రచారంపై మండిపడ్డ మంత్రి లోకేశ్‌ అమరావతి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. చేతులు…

Featured News

హాస్టల్లో ఇంటర్‌ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతి

విచారణకు ఆదేశించిన బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవిత అనంతపురం,ఆగస్ట్‌27 (జనం సాక్షి): నగరంలోని బీసీ హాస్టల్లో ఇంటర్‌ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత విచారణకు ఆదేశించారు. ఉరి…