Monday, 2 November 2026

September 2024

Featured News

జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి

నిరంతరం అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలకు ఆదేశం ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్-1800 4251 442 ప్రజలు ఏ అవసరం ఉన్నా కాల్ చేయాలని సూచన నల్లగొండ కలెక్టర్ తో…

Featured News

ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతి..

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఖమ్మం నగరంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు కాలనీలు జలాశయాలుగా మారాయి. ఎన్నో ఇళ్లు నీట మునిగాయి. ఖమ్మంలోని…

Featured News

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత

వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం…

Featured News

ఎన్నడూ లేనంతగా వర్షపాతం

ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం కాలనీలన్నీ జలమయం.. పలుచోట్ల 4 అడుగుల మేర వరద నున్న ప్రాంతంలో ఇళ్లు, అండర్ పాస్ వద్ద 4 బస్సులు నీటమునిగిన వైనం శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నిలిచిన…

తెలంగాణ

భారీ వర్షాల ఎఫెక్ట్.. 30 రైళ్లు రద్దు..

తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.…

Featured News

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుణుడి బీభత్సం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉమ్మడి మెదక్​ జిల్లా అతలాకుతలమవటంతో పాటు పాతూరులో 20.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం…

Featured News

జంట జలాశయాలకు వరద ప్రవాహం

రంగారెడ్డి: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. మూసీ నదిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసారం బాగ్‌…

Featured News

నిలిచిన విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌..

హైదరాబాద్‌: భారీ వర్షాలకు విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను  అధికారులు నిలిపివేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నది. దీంతో ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం గాంధీనగర్‌ వద్ద రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 2.30 గంటల నుంచి ప్రయాణికులు…

Featured News

రాష్ర్టానికి రెడ్‌ అలర్ట్‌.. మరో రెండ్రోజులు అత్యంత భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. 12 జిల్లాలకు…

Featured News

కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసం

– నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు…