Monday, 2 November 2026

November 2024

Featured News

భారత్‌ మాకు సహజ భాగస్వామి

` పుతిన్‌ మరోసారి ప్రశంసలు మాస్కొ(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్‌` రష్యాల మధ్య సంబంధాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈమేరకు సోచిలోని…

Featured News

చంద్రచూడ్‌కు ఘనంగా వీడ్కోలు

` శుక్రవారం చివరి పనిదినం కావడంతో సీజేఐని సన్మానించిన ధర్మాసనం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు చివరి పనిదినం కావడంతో సుప్రీం ధర్మాసనం…

Featured News

బీసీ కులగణనపై పెదవివిరిచిన ప్రధాని మోదీ

నాసిక్‌(జనంసాక్షి): బీసీ కులగణనపై మోదీ మరోసారి పెదవివిరిచారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీని యావత్‌ దేశం పూర్తిగా తిరస్కరించిందని.. అందుకు ఆ పార్టీ చర్యలే కారణమన్నారు. ఆ…

Featured News

ఇళ్లు కూల్చిన చోట యాత్ర ఎందుకు చేయలేదు?

` మూసీ బాధితులు హైదరాబాద్‌లో ఉంటే.. నల్గొండలో పర్యటనలా: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూసీ యాత్రపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు గుంపు మేస్త్రీ…

Featured News

కేటీఆర్‌వి కారుకూతలు

` ఆయనకు మతిభ్రమించింది ` అందుకే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు ` మండిపడ్డ మంత్రి పొంగులేటి ఖమ్మం(జనంసాక్షి):పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న తమకు అతడి ప్రతి మాటకు…

Featured News

నేటి నుంచి బీసీ కులగణన ` ఇంటింటా సర్వే

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నేటినుంచి ఇంటింటి సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు. దీనిపై మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హావిూ ప్రకారం.. కుల గణన…

Cover Story

మూసీ ప్రక్షాళన అడ్డుకునే దమ్ముందా!

` ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌ సవాల్‌ ` నదీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది.. ` సంగెం శివయ్య దగ్గర సంకల్పం తీసుకున్నా.. ప్రక్షాళన చేసి తీరుతా… ` బుల్డోజర్లకు ఎవరు అడ్డొచ్చినా లెక్కచేయం..తొక్కుకుంట పోవుడే.. ` ఈ ప్రాజెక్టును…

Main

భరించలేకపోతున్నాం.. సెలవులు ఇవ్వండి

          హైదరాబాద్: – బోయగూడ నర్సింగ్‌ హాస్టల్‌లో డ్రైనేజీ కంపు – గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్‌ విద్యార్థినుల ఆందోళన – డ్రైనేజీ పైప్‌లైన్‌లు పగిలి నెలరోజుల నుంచి ఇదే పరిస్థితి – పలుమార్లు…

Featured News

ఏఎంయూపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

అలీగ‌ఢ్‌ ముస్లిం యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా క‌ల్పించే కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. యూనివ‌ర్సిటీకి మైనారిటీ హోదా ఇవ్వ‌డాన్ని నిరాక‌రిస్తూ 2005లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 4:3 మెజారిటీతో యూనివ‌ర్సిటీ మైనారిటీ హోదా ఉండాలంటూ…

Featured News

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

యాదగిరిగుట్ట: శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా యాదాద్రి చేరుకున్న‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులకు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తొలిరోజు ప్ర‌ధాన ఆల‌యంలో సీఎం దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ప్ర‌భు‌త్వం…