ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..
` ఖండిరచిన టెహ్రాన్ టెహ్రాన్(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని..దాన్ని ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యాయ విభాగం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇరాన్…










