Monday, 2 November 2026

February 2025

Featured News

గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

` నగరంలో ‘ఐటీ రంగంలో వెల్లువలా అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు లోటు లేదని, గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చుదిద్దుతామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హెచ్‌ఐసీసీలో 32వ హైసియా (హైదరాబాద్‌ స్టాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌…

Featured News

సర్వేలో పాల్గొనని మీరా విమర్శించేది 

` ముందు కులగణనలో పాల్గొనండి ` కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు దరఖాస్తు పత్రాలను పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌(జనంసాక్షి):బీసీలపై ప్రేమ కురిపిస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు, మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ముందుగా కులగణనలో పాల్గొనాలని…

Cover Story

వర్గీకరణలో సీఎం కమిట్‌మెంట్‌ గొప్పది

` అభినందించిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ `  ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించండి ` సీఎం రేవంత్‌కు ఎమ్మార్పీఎస్‌ నాయకుల వినతి ` ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశాం `…

వార్తలు

కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌ హామీతో రిలే దీక్షలు విరమణ

రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 20వ రోజు సందర్భంగా తాత్కాలికంగా వాయిదా వేసినట్టు రైతులు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే…

Featured News

రోహిత్‌లాగే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తాడు..ముత్తయ్య మురళీధరన్‌

ముంబై: భారత స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లి  రాణిస్తే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ   భారత్‌ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌  అన్నాడు. రిలయన్స్‌ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన…

Featured News

మెట్రో సాకారం దిశగా అడుగులు

తొలి కారిడార్ పొడవు 26 కిలోమీటర్లు.. రెండో కారిడార్ పొడవు 12.5 కిలోమీటర్లు విజయవాడ నగర వాసుల మెట్రో కల త్వరలోనే నిజం కానుంది. మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో 91 ఎకరాల భూమి…

Featured News

దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు?

హత్యలు చేసినవారు పార్టీలను నడపడమా! ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయాలు నేరమయం అయిపోయాయని, దేశం…

Featured News

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్‌…

Featured News

ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా

అతిశీతో గవర్నర్ వీకే సక్సేనా సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆదివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన అతిశీ.. గవర్నర్…

Featured News

మహాకుంభమేళాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లవారుజామున 5.10 గంటలకు…