Monday, 2 November 2026

February 2025

Featured News

31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 699 మంది అఫిడవిట్లను పరిశీలించి జాబితాను…

Featured News

జస్ప్రీత్ బుమ్రా గాయంపై కీలక అప్‌డేట్

భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బుమ్రా ఇటీవల స్కానింగ్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి చేరుకున్నాడు. అతని స్కాన్లన్నీ పూర్తయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో…

Featured News

హమాస్‌, గాజాపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

గాజాలోకి అమెరికా బలగాలను దింపుతామని వ్యాఖ్య ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపిన…

Featured News

మోడీ సర్కారుపై పోరు.. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ పిలుపు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు…

వార్తలు

విద్యార్థి సంఘాల ప్రవేశంతో ఇథనాల్‌ వ్యతిరేక పోరాటం ఉధృతం..!

రాజోలి (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీ రద్దు కోసం రాజోలి మండలం పెద్ద ధన్వాడలో కొనసాగిస్తున్న ఉద్యమం ఉధృతం రూపం దాలుస్తోంది. వరుసగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామాలు, మేధావులు, విద్యావంతులు రిలే దీక్షలకు మద్దతు…

వార్తలు

సర్వర్‌ మొరాయించడంతో గంట పాటు పని చేయని టోల్‌ ఫ్రీ నంబర్‌

హైదరాబాద్‌ మహానగర తాగునీటి, మురుగునీటి నిర్వహణలో వినియోగదారులకు సేవలందించే వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ శుక్రవారం మొరాయించింది. దీంతో నీటి ట్యాంకర్‌ బుకింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. నీటి బిల్లుల చెల్లింపులూ జరగలేదు. పక్షం రోజుల క్రితం వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌, సర్వర్‌ హ్యాక్‌ అవడంతో…

Featured News

వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్

భద్రతకు పెద్దపీట.. రైలులో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు మొత్తం 1,128 మంది ప్రయాణించే వెసులుబాటు ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్‌లు, ఆన్‌బోర్డ్ వై-ఫై వంటి ఫీచర్లు విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తిచేసుకున్న వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు సేవలు…

Featured News

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కొత్త జెర్సీ..

నిన్న గ‌డాఫీ స్టేడియంలో గ్రాండ్‌గా కొత్త‌ జెర్సీ లాంచ్ ఈవెంట్‌ ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు దాయాది దేశం…

Featured News

ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్‌: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ…

Featured News

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్‌, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోస్టల్‌ బ్యాలెట​్‌ ఓట్లలో ఆప్‌ కీలక…