ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్‌కార్నర్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయంపై ఇంటర్‌పోల్ నుంచి సీబీఐకి.. అక్కడి నుంచి తెలంగాణ సీఐడీ నుంచి సమాచారం…










