మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు
` 19న బడ్జెట్..` 17,18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ ` బీఏసీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 27 వరకు జరుగుతాయి. 14న హోలీ, 16న ఆదివారం, 20, 23న సెలవులు ఉన్నాయి. ఈ…
` 19న బడ్జెట్..` 17,18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ ` బీఏసీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 27 వరకు జరుగుతాయి. 14న హోలీ, 16న ఆదివారం, 20, 23న సెలవులు ఉన్నాయి. ఈ…
` అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలి ` ప్రతి విషయంలోనూ అవగాహనతో ఉండాలి ` సీఎల్‌పీ భేటీలో సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి):అసెంబ్లీ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.…
` రైతన్నలే మా ఆత్మ ` సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ` తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రసంగం ` అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు ` రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాల అమలు `…
` ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నాగర్‌కర్నూల్(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలి వద్ద మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆయన చర్చించారు.సొరంగంలో జరిగిన ప్రమాదాల్లో ఇలాంటి క్లిష్టమైన…
` కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయాలి ` రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు వినతి హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండిరగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్…
` ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మందకృష్ణ మాదిగ లేఖ హైదరాబాద్(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ నియామక…
` ఓ అన్నగా మాట ఇస్తున్నా.. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తా ` మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రంలో 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది ` మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సోనియాగాంధీ కృషి చేశారు `…
హైదరాబాద్, మార్చి 04: నగర శివారులోని మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీ యత్నం కేసులో ట్విస్ట్ చొటు చేసుకుంది. దుండగులు ఏటీఎం చోరీకి యత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఊహించని…
హైదరాబాద్, మార్చి 04: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహాణకు బోర్డ్ సర్వం సిద్దం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు.. రేపటి నుంచి అంటే.. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 6వ తేదీ…
కొద్దిగంటల్లో పరీక్షకు వెళ్తామనగా తల్లి చనిపోతే.. చేయిపట్టుకొని నడిపించిన అమ్మ కానరాని లోకాలకు వెళ్లిపోతే (Mothers death).. జీవితం పెట్టిన ఆ పరీక్ష ముందు ఆ పసిమనసు విలవిల్లాడింది. తండ్రి అండలేదు.. సోదరి భవిష్యత్తు కళ్లముందు ఉంది. అందుకే…