Tuesday, 3 November 2026

June 2025

జాతీయం

హసీనాను అప్పగించాలని అడిగితే మోదీ ఏం చెప్పారంటే..: మహమ్మద్ యూనస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించే విషయంలో మోదీ సుముఖంగా లేరని ఆయన ఆరోపించారు. లండన్‌లోని ప్రఖ్యాత…

Cover Story

కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు…

తెలంగాణ

నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు.. తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రంలోని ప‌లు జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తూ, జూన్ 15వ తేదీ వరకు ఎల్లో…

Featured News

రాజోలి ఎస్ఐపై వేటు

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై అత్యుత్సాహం బాధ్యతల నుంచి తప్పిస్తూ పోలీస్ అధికారుల చర్యలు రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి విచారణ జరపకుండా దాడి ఘటనలో…

Featured News

సినీ సిటీకి హైదరాబాదును రాజధానిగా తీర్చిదిద్దాలి

`డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయండి ` 14న గద్దర్‌ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి ` సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):సినిమా సిటీకి…

Featured News

బయోసైన్స్‌, కృత్రిమ మేధ రంగాలకు తెలంగాణ అనుకూలం

` రాష్ట్రంలో రూ.2,125 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన షైవా గ్రూప్‌ ఎంవోయూ ` ఏడాదిన్నరలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు ` ప్రైవేటు రంగంలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు ` ఐటి మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):తమది…

Featured News

నేడు విచారణ కమిషన్‌ ముందుకు కేసీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం కమిషన్‌ విచారణల క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది కమిషన్‌. బుధవారం(జూన్‌ 11) ఉదయం 11 గంటలకు కమిషన్‌ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలందాయి. 5వ తేదీకి బదులు 11వ…

Featured News

ఇంకా తేలని శాఖల కూర్పు..

` ఢల్లీిలోనే మకాం వేసిన సీఎం రేవంత్‌ ` మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు ` మరికొందని శాఖల మార్పుపైనా చర్చ ` కేసీ వేణుగోపాల్‌, ఖర్గేలతో ముఖ్యమంత్రి మంతనాలు ` అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన…

Featured News

మోడీ సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

` కాంగ్రెస్‌ పెద్దల దిశానిర్దేశం ` కర్నాటక, తెలంగాణ ముఖ్య నేతలతో ఖర్గే, రాహుల్‌ భేటీ ` భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు ` కులగణన విషయంలోనూ హైకమాండ్‌ కీలక సూచనలు న్యూఢల్లీి, జూన్‌ 10 (జనంసాక్షి) :…

వార్తలు

పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు. పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన…