Tuesday, 3 November 2026

June 2025

తెలంగాణ

తెలంగాణలో భారీగా పెరిగిన బస్ పాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వివిధ రకాల బస్‌పాస్‌ల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఛార్జీలు సోమవారం (జూన్ 9) నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో…

Cover Story

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు హాజ‌రైన ప్రభాకర్ రావు

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. నిన్న‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఆయ‌న…

తెలంగాణ

ఎడిటర్ రెహమాన్ పై కేసు ఎత్తివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కు వినతి

జోగులాంబ గద్వాల (జనంసాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడి పరిసరాల గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేయగ ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనతో ఎటువంటి…

అంతర్జాతీయం

హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు

హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తన కోడలు సోనమ్ హస్తం ఉందని, ఆమె…

Cover Story

సీనియ‌ర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు

అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సాక్షి టీవీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. ఈ పరిణామం…

అంతర్జాతీయం

నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం మెట్లు ఎక్కుతుండగా ఆయన ఒక మెట్టు…

Featured News

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

` ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆగిన తుదిశ్వాస ` జూబ్లీహిల్స్‌ ప్రజల తలలో నాలుకగా ఉండేవారు: కిషన్‌రెడ్డి ` భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్‌, భారాస అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాసకు చెందిన జూబ్లీహిల్స్‌…

Featured News

ప్రభుత్వ సన్నబియ్యం ఇక బహిరంగ మార్కెట్‌లో

` తెలంగాణ బ్రాండ్‌ పేరుతో విక్రయాలు ` పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు ` ధరపై అధికారుల కసరత్తు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ బ్రాండ్‌ పేరుతో సన్న వడ్లను ప్యాక్‌ చేయించి ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర…

Featured News

.అమెరికాలో మిన్నంటిన నిరసనలు

` లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు.. ` నిరసనకారుకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు ` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం ` పలువురు అక్రమ వలసదారుల అరెస్టు వాషింగ్టన్‌(జనంసాక్షి):అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో…

Cover Story

మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి ఛాన్స్‌

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ.. ` నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన జి.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరి ` రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ జరిగింది. రాజ్‌భవన్‌లో నూతన…