యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. నర్సు ఉరిశిక్షను ఆపడానికి ఇప్పుడు మన వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భారత్-యెమెన్‌ల మధ్య దౌత్య…










