నేడు రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ
` నేటినుంచి రేషన్ కార్డులు పంపిణీ ` తుంగతుర్తి నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ` రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు హైదరాబాద్(జనంసాక్షి):పేదలకు ఆహార భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అర్హులైన పేదలందరికీ…










