Monday, 2 November 2026

November 2025

వార్తలు

మన అమ్మ బతుకమ్మను తీసేసి కాంగ్రెస్‌ బొమ్మను పెట్టిండ్రు ఈ మాయల పకీర్లు

తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్‌ బొమ్మను పెట్టిండ్రు ఇయాల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్‌ తల్లిని ఇయాల సెక్రెటేరియట్ల పెట్టిండ్రు. తెలంగాణ తల్లి వద్దు అని…

తెలంగాణ

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది.

తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు జోరు: రూ. 6,688 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరం కావడంతో, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా తరలివస్తోంది.…

Featured News

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ ఉజ్జ్వల తెలంగాణ

హైదరాబాద్: తరలి రండి..లో పాలుపంచుకొండి…అనే నినాదంతో ప్రజా ప్ర భుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున…

తెలంగాణ

జీపీ ఎన్నికల ఫేజ్–1 నామినేషన్లకు నేడే ఆఖరు

జీపీ ఎన్నికల ఫేజ్–1 నామినేషన్లకు నేడే ఆఖరు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల బ్యూరో, (జనంసాక్షి) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఫేజ్ – 1 నామినేషన్ల దాఖలుకు శనివారం…

జిల్లా వార్తలు

ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి

ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి సర్పంచ్ పోటీలో తిరుపతి: రాయికల్ (జనం సాక్షి ): రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు బాణోత్ తిరుపతి తన గ్రామ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో…ఊరి…

వార్తలు

డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర

డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్‌ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ మెగా టోర్నీలో మూడు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శిఖా…

జిల్లా వార్తలు

మాజీ మావోయిస్టు బిఆర్ఎస్ నేత సిద్ధన్నహత్య రాజన్నసిరిసిల్ల జిల్లాలో కలకలం.

ఇంటర్వ్యూ ప్రాణాల మీదకు తెచ్చిందా..? జగిత్యాల పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.?   రాజన్న సిరిసిల్ల బ్యూరో, నవంబర్ 28, (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారు ప్రాంతంలోని అగ్రహారం గుట్టల్లో ఓ మాజీ మావోయిస్టు ప్రస్తుత…

Featured News

బిర్యానీ సగర్వంగా టాప్ 10లో స్థానం

హైదరాబాదీ బిర్యానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్‌ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. మన బిర్యానీ రుచి, సువాసన, ప్రత్యేక వంట విధానం దీన్ని స్పెషల్ గా నిలుపుతోంది. ఇప్పుడు అదే బిర్యానీకి అంతర్జాతీయ వేదికపై మరో గొప్ప…

Featured News

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం

ఐటీ, బయోటెక్ హబ్‌గా ఎదిగిన భాగ్యనగరం, ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రంగా నిలుస్తోంది. ప్రధాన మంత్రి…

జిల్లా వార్తలు

స్ఫూర్తిదాయకంగా “దీక్ష దివాస్”

బి. వినోద్ కుమార్ మాజీ ఎం.పీ. అంబేద్కర్ చౌక్ వద్ద స్థల పరిశీలన. రాజన్న సిరిసిల్ల (జనంసాక్షి): నవంబర్ 29 దీక్ష దివాస్ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు…