Monday, 2 November 2026

March 2026

Featured News

అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్

న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. సుప్రీం తీర్పుతో విదేశాలకు, కంపెనీలకు పెద్ద…

Featured News

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్..

` ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది శనివారం రాజస్థాన్‌లో అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం…

Featured News

బెంగాల్‌లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!

కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. గతేడాది ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు…

Featured News

బతుకులు బుగ్గి

` బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ` ఘటనలో 21మంది మతి…పలువురికి గాయాయాలు ` సామర్లకోట సవిÖపంలోని వేట్ల పాలెం వద్ద ఘటన ` పేలుడు ధాటికి దట్టంగా అలముకున్న పొగ ` 5 కి.మీ వరకు…

Featured News

ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం

` మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ` బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత హైదరాబాద్(జనంసాక్షి): ఈ ప్రభుత్వం విÖది.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.. విÖకు అండగా…

Cover Story

 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు

` టెహ్రాన్ అంతటా పేలుళ్ల మోత ` ఖమేనీ సహా పలు కీలక నేతల కార్యాలయాల సమీపంలో దాడులు ` పలువురు కీలక సైనిక, ప్రభుత్వాదికారుల మతి ` ఇరాన్‌లో బాలికల పాఠశాలపై దాడి.. 40 మంది మతి!…