కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

సర్పంచ్ లక్ష్మి జెడ్పిటిసి జ్యోతిర్మయి
పెద్దవంగర నవంబర్ 19(జనం సాక్షి )సీఎం కెసిఆర్ ప్రతి పేద కుటుంబానికి పెద్దన్నయ్యగా అండగా ఉంటున్నాడు స్థానిక సర్పంచ్ వెనక దాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ, జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్ బాబు అన్నారు.శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద కల్యాణ లక్ష్మి చెక్కులు స్థానిక సర్పంచ్ లక్ష్మి జడ్పీటీసీ శ్రీరామ జ్యోతిర్మయి, రెవెన్యూ అధికారి ఆర్ ఐ తో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.లబ్ధిదారులు చిలుక యాకమ్మ ,చెరుకు ఎల్లమ్మ,జలగం మంజుల ,చెక్కులు అందించడం జరిగినది .ఈ కార్యక్రమం మండల తెరాస ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, గ్రామ ఉపసర్పంచ్ శ్రీరామ్ రాము, మండల ఎసి సెల్ అధ్యక్షులు చిలుక బిక్షపతి, తెరాస నాయకులు ధర్మారపు యాకయ్య ,ఇమ్మడి వెంకన్న, చిలుక వెంకటయ్య, చెరుకు యాకయ్య, వీఆర్ఏ సతీష్,తదితరులు పాల్గొన్నారు