రఘునాథ పాలెం డిసెంబర్ 15 జనం సాక్షి

వేపకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రైతుల వ్యవసాయ బోర్లకు సరిపడా కరెంటు లెక ఒక ట్రాన్స్ఫర్ మీద లోడు ఎక్కువ అవటం వలన పదే పదే ఏడ్జి ఫిజ్ కొట్టి వేయటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కావున రైతులకు ఇక నుండి అటువంటి ఇబ్బందులు లేకుండా నూతనంగా మరొక ట్రాన్సఫర్మం వేయుటకు మంత్రివర్యులు పువ్వాడ అజేయ్ కుమార్ ఆదేశాలతో కుర్రా భాస్కర్ రావు కృషితో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ అధికారులు ఏడి మరియు ఎఈ ఎలక్ట్రికల్ సిబ్బంది స్థానిక ఎలక్ట్రికల్ సిబ్బంది తోక తిరుపతి రావు తో కలిసి లైన్ వేసి నూతన ట్రాన్స్ఫరం వేయటకు తగిన ప్రతీ పాదనలు తయారు చేయటం జరిగింది రైతులు అనుబోతు నర్సింహారావు పొట్లపల్లి రాజు మందపాటి రామారావు వీరబాబు గుగ్గిళ్ల సుధాకర్తదితరులు హర్షం వ్యక్తం చేయటం జరిగింది