ఢిల్లీ : ఈ నెల 21 తరువాత సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బీ ఫారం ఇస్తామన్నా తీసుకునేవారు ఉండరని ఆ పార్టీ బహిస్కృత ఎంపీ సబ్బంహరి అన్నారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకునేందుకు తమకు సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. బహిష్కరించడం ద్వారా బిల్లును అడ్డుకుని వ్యతికేకంగా ఓటేసే స్వేచ్ఛ కల్పించి కాంగ్రెస్ తమకు మేలు చేసిందన్నారు.




