Wednesday, 4 November 2026

మాగోల్‌ తెలంగాణ : అజయ్‌ మాకెన్‌

న్యూఢిల్లీ: తెలంగాణ తమ పార్టీ గోల్‌ అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ అన్నారు. తెలంగాణ బిల్‌  పాస్‌ చేయించడమే మాతక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. మిగతా బిల్లులు తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. ఎంపీలపై వేటు   మాలక్ష్యం చేరుకోవడం కోసమేనని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *