Tuesday, 3 November 2026

‘అసెంబ్లీ పరిసరప్రాంతాల్లో 22వరకు ఆంక్షలు’

హైదరాబాద్‌: రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కానున్న నేపధ్యంలో పరిసర ప్రాంతాల్లో 22 వరకు పలు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. అసెంబ్లీకి 2 కి.మీ పరిధిలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అసెంబ్లీ, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, బషీర్‌బాగ్‌, లక్డీకపూల్‌ ప్రాంత్రాల్లో ఆంక్షలు ఉంటాయని సీపీ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *