Tuesday, 3 November 2026

226 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

ధర్మశాల : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ 226 పరుగులకు ఆలటయింది. రైనా 83, జడేజా 39, కుమార్‌ 31, గంభీర్‌ 24, అశ్విన్‌ 19, ధోని 15 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రెస్నన్‌ 4, ఫిన్‌ 2, ట్రెడ్‌వెల్‌ 2 వికెట్లు తీయగా.. వోక్స్‌, పటెల్‌ చెరో వికెట్‌ తీశారు. 227 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *