Monday, 2 November 2026

రూ. 2.35 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.2.35 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వరంగల్‌ జిల్లా వెంకటాపుర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో నకిలీనోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *